(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
12.146. అధ్యాయః 146
Mahabharata - Shanti Parva - Chapter Topics
కపోతస్య వహ్నిప్రవేశదర్శినా వ్యాధేన ఆత్మోపాలంభపూర్వకం స్వప్రాణవిమోక్షణాయానశనాదినా శరీరశోషణాధ్యవసాయః॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text
భీష్మ ఉవాచ। 12-146-0x(5786)(70867)
తతః స లుబ్ధకః పశ్యన్క్షుధయాఽపి పరిప్లుతః।
కపోతమగ్నిపతితం వాక్యం పునరువాచ హ॥ 12-146-1(70868)
కిమీదృశం నృశంసేన మయా కృతమబుద్ధినా।
భవిష్యతి హి మే నిత్యం పాతకం భువి జీవతః।
స వినిందంస్తథాఽఽత్మానం పునః పునరువాచ హ॥ 12-146-2(70869)
ధిఙ్భామస్తు సుదుర్బుద్ధిం సదా నికృతినిశ్చయం।
శుభం కర్మ పరిత్యజ్య సోఽహం శకునిలుబ్ధకః॥ 12-146-3(70870)
నృశంసస్య మమాద్యాయం ప్రత్యాదేశో న సంశయః।
దత్తః స్వమాంసం దహతా కపోతేన మహాత్మనా॥ 12-146-4(70871)
సోహం త్యక్ష్యే ప్రియాన్ప్రాణాన్పుత్రాందారాన్విసృజ్య చ।
ఉపదిష్టో హి మే ధర్మః కపోతేనాత్ర ధర్మిణా॥ 12-146-5(70872)
అద్యప్రభుతి దేహం స్వం సర్వభోగైర్వివర్జితం।
యథా స్వల్పం సరో గ్రీష్మే శోషయిష్యాంమహం తథా॥ 12-146-6(70873)
క్షుత్పిపాసాతపసహః కృశో ధ్రమనిసంతతః।
ఉపవాసైర్బహువిధైశ్చరిష్యే పారలౌకికం॥ 12-146-7(70874)
అహో దేహప్రదానేన దర్శితాఽతిథిపూజనా।
తస్మాద్ధర్మం చరిష్యామి ధర్మో హి పరమా గతిః॥ 12-146-8(70875)
దృష్టో ధర్మో హి ధర్మిష్ఠే యాదృశో విహగోత్తమే।
ఏవముక్త్వా వినిశ్చిత్య రౌద్రకర్మా స లుబ్ధకః॥ 12-146-9(70876)
మహాప్రస్థానమాశ్రిత్య ప్రయయౌ సంశితవ్రతః॥ 12-146-10(70877)
తతో యష్టిం శలాకాం చ ధారకం పంజరం తథా।
తాం చ బద్ధాం కపోతీం స ప్రముచ్య విససర్జ హ॥ ॥ 12-146-11(70878)
ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి ఆపద్ధర్మపర్వణి షట్చత్వారింశదధికశతతమోఽధ్యాయః॥ 146॥
Mahabharata - Shanti Parva - Chapter Footnotes
12-146-4 ప్రత్యాదేశః ధిక్కారపూర్వక ఉపదేశః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.